Ad Code

సాన్‌డెస్క్‌ నుంచి మైక్రో మెమరీ స్టిక్‌ ఎమ్‌2

సాన్‌డెస్క్‌ కంపెనీ సొంతంగా మెమరీ స్టిక్‌ మైక్రో ఎమ్‌2 కార్డును ప్రత్యేకంగా సోనీ ఎరిక్‌సన్‌ మొబైల్‌ ఫోన్ల కోసం విడుదల చేసింది. సాన్‌డెస్క్‌ ఎమ్‌2 కార్డులు 512ఎమ్‌బి, 1జిబి(ఎమ్‌బి2), 2జిబి(జిబి1) మోడల్స్‌లో లభిస్తాయి. సాన్‌డెస్క్‌ కంపెనీ సొంతంగా మెమరీ స్టిక్‌ మైక్రో ఎమ్‌2 కార్డును ప్రత్యేకంగా సోనీ ఎరిక్‌సన్‌ మొబైల్‌ ఫోన్ల కోసం విడుదల చేసింది. సాన్‌డెస్క్‌ ఎమ్‌2 కార్డులు ఎమ్‌2 మోడల్‌ మెమరీ స్టిక్‌ సోనీ ఎరిక్‌సన్‌ ఇటీవల విడుదల చేసిన కె790ఐ, డబ్ల్యు710ఐ, జడ్‌550ఐ మోడల్స్‌కు మాత్రమే. ఈ ఎమ్‌2 మోడల్‌తో పాటు అడాఫ్టర్‌ లభిస్తుంది. పాత మొమరీ కార్డులోని సమాచారాన్ని దీంట్లోకి బదలాయించుకునే సదుపాయం ఉన్నది. 8జిబి మెమరీ స్టిక్‌ ఖరీదు 279 రూపాయలు మాత్రమే. 4gb  మెమరీ కార్డు ఖరీదు రూ.199.

Post a Comment

0 Comments

Close Menu