Header Ads Widget

జపాక్‌.కామ్‌ నుంచి ఫార్ములా వన్‌ లైవ్‌..


జపాక్‌ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సరీ
్వసెస్‌ ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ గేమ్స్‌ను అందజేస్తోంది. ఇకపై కొత్త ఫీచర్లు, వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్లనున్నట్లు సంస్థ తెలియజేసింది. అందులో భాగంగానే ఫార్ములా వన్‌ 2007ను ప్రత్యక్ష ప్రసారాలను జపాక్‌.కామ్‌ ద్వారా గ్రాండ్‌ ఫార్ములాను అందజేయనున్నట్లు పోర్టల్‌ నిర్వాహకులు తెలియజేశారు. 2007 గ్రాండ్‌ ప్రిక్స్‌ డీ ఫ్రాన్స్‌ జులై నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఎఫ్‌1 గేమ్‌ను చూడాలనుకునే వారు ఎఫ్‌1 జోన్‌లో లభ్యమౌతుందని సంస్థ తెలుపుతోంది.

Post a Comment

0 Comments