Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, September 24, 2012

నోకియా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌


నోకియా కనెక్షన్స్‌ 2007 పేరుతో ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో ఆర్‌ఎఫ్‌ఐడి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) చిప్‌ ఉన్న సెల్‌ఫోన్ను ప్రదర్శించింది. దీని సాయంతో ఎమ్‌-పేమెంట్‌ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చునని నోకియా వెల్లడిస్తోంది. దీని ధర 250 యూరోలుగా ప్రకటించింది. ఇందులో మెబైల్‌ ట్రాకింగ్‌, ఎమ్‌-పేమెంట్‌ వంటి అప్లికేషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ పేర్కొంది.

No comments:

Post a Comment

Popular Posts