క్యాషియో డిజిటల్‌ కెమెరాలు వీటి పనితీరు మాత్రం అద్భుతమని
Your Responsive Ads code (Google Ads)

క్యాషియో డిజిటల్‌ కెమెరాలు వీటి పనితీరు మాత్రం అద్భుతమని


మీరు చూస్తున్నవి క్యాషియో డిజిటల్‌ కెమెరాలు. ఇవి ఎంతో నాజూకైన డిజిటల్‌ కెమెరాలని సంస్థ వెల్లడిస్తోంది. వీటి పనితీరు మాత్రం అద్భుతమని క్యాషియో తెలుపుతోంది. ఎందువల్ల అంటే..ఈ డిజిటల్‌ కెమెరాల ద్వారా 8.1 మెగాపిక్సల్‌ క్వాలిటీతో పిక్చర్‌లను తీయవచ్చునని సంస్థ తెలిపింది. ఈ డిజిటల్‌ కెమెరాలు ఇఎక్స్‌-జడ్‌77, ఈఎక్స్‌-ఎస్‌880 మోడల్స్‌లో లభ్యం అవుతాయని సంస్థ పేర్కొంది. వీటి మరో ప్రత్యేకత మీరు చూస్తున్నవి క్యాషియో డిజిటల్‌ కెమెరాలు. ఇవి ఎంతో నాజూకైన డిజిటల్‌ కెమెరాలని సంస్థ వెల్లడిస్తోంది. వీటి పనితీరు మాత్రం అద్భుతమని ఏమిటంటే..వీటిలో ఉన్న మూవీ ఫంక్షన్‌ ఆప్షన్‌ ద్వారా వీడియోలను స్పష్టంగా తీయటం సాధ్యమౌతుందని సంస్థ వెల్లడించింది. తీసిన ఫొటోలను 2.8 అంగుళాల స్క్రీన్‌పై చూడవచ్చు. వీటి ధర రూ.9,296 నుంచి రూ.12,125 మధ్యన లభ్యం అవుతాయి.