Ad Code

arched photo frame - ఆర్చ్ డిజిటల్‌ ఫొటో ఫ్రేమ్‌

రాజు తన మిత్రుడి ఇంటికి వెళ్లాడు

. అక్కడ ఫొటో ఫ్రేమ్‌లో ఫొటోలు యాంత్రికంగా ప్రతి రెండు నిమిషాల కోసారి మారుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇదెలా అని మిత్రుడు నారాయణను అడిగాడు. అదా..డిజిటల్‌ ఫొటో ఫ్రేమ్‌. దీని సాయంతో సులభంగా మన ఫొటోలను అల్బమ్‌గా పొందుపరుచుకోవటమే గాక, బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతాన్ని సైతం వినొచ్చునని తెలిపారు. దీనిలో ఎమ్‌పి4ప్లేయర్‌ కూడా ఉంది. ఏడు అంగుళాల డిస్‌ప్లే ఉండటం ద్వారా ఫొటోలను స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ ఎల్‌సిడి తయారీతో ఉన్నటువంటి ఫొటో ఫ్రేమ్‌ చైనా నుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నారు. దీని ధర 5వేల నుంచి 8వేల వరకు ఉంది.

Post a Comment

0 Comments

Close Menu