Ad Code

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల లాభపడ్డ ఇంటర్నెట్‌ కంపెనీలు

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనేది ఇంటర్నెట్‌ను, సెంట్రల్‌ రిమోట్‌ సర్వర్‌లను ూపయోగించుకఁఁ డాటాను, అప్లికేషన్లను ఁర్వహించడాఁకి వాడే టెక్నాలజీ. విఁయోగదారులకఁ, వ్యాపారాలకఁ ఇన్‌స్టాల్‌ చేయకఁండా అప్లికేషన్లు వాడుకఁఁ ఇంటర్నెట్‌ ద్వారా వారి పర్సనల్‌ ఫైల్స్‌ చూడగల సౌకర్యం ఇందులో ూంది. డాటా స్టోరేజ్‌ను, మెమొరీ, ప్రాసెసింగ్‌, బ్యాండ్‌ విడ్త్‌ను కేంద్రీకరించడం ద్వారా మరింత సమర్ధంగా కంప్యూటింగ్‌ చేయడాఁకి ఈ టెక్నాలజీ ూపయోగపడుతుంది.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సరళమైన ూదాహరణ ఏమిటంటే: యాహూ ఈమెయిల్‌, జీ మెయిల్‌, హాట్‌ మెయిల్‌. వీటిఁ వాడడాఁకి మీకఁ సాఫ్ట్‌వేర్‌ గానీ సర్వర్‌ గానీ అవసరం లేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ూంటే చాలు, ఈమెయిల్స్‌ పంపించేయవచ్చు. ఈమెయిల్‌కఁ సంభంధించిన  ఁర్వహణ సాఫ్ట్‌వేర్‌, సర్వర్‌ అన్నీ క్లౌడ్‌లో(ఇంటర్నెట్‌) ూంటాయి, క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లయిన యాహూ, గూగుల్‌ ఁర్వహిస్తాయి. విఁయోగదారుడు వారి సేవలను ూపయోగించుకఁఁ లాభం పొందుతాడు.పాలు కావాలంటే ఆవును కొనం కదా, పాలే కొంటాం, అలానే ఈ మెయిల్‌ సాఫ్ట్‌వేర్‌(ఆవు)ను కొనకఁండా దాఁ్న ూపయోగించుకఁఁ లాభం(పాలు) పొందుతున్నాం.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మూడు విభాగాలున్నాయి. అవి
1. అప్లికేషన్‌
2. స్టోరేజ్‌
3. కనెక్టివిటీ
ఈ మూడు విభాగాలు ప్రపంచమంతటా వ్యాపారులకఁ, వ్యకఁ్తలకఁ వివిధ ూపయోగాలను, ూత్పత్తులను అందిస్తాయి.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌ నమూనాలు మూడు. అవి
1. విఁయోగదారుఁ డాటాను ప్రాసెస్‌ చేయడాఁకి వాడే సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌
2. అప్లికేషన్లు అభివృద్ధి చేయడాఁకి కావలసిన ప్లాట్‌ఫాం
3. సాఫ్ట్‌వేర్‌ నడపడాఁకి, డాటా ఁల్వ చేయడాఁకి కావలసిన మౌలిక సదుపాయాలు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రకాలు
1. పబ్లిక్‌ క్లౌడ్‌
2. ప్రైవేట్‌ క్లౌడ్‌
3. వర్చువల్‌ ప్రైవేట్‌ క్లౌడ్‌
4. కమ్యూఁటీ క్లౌడ్‌
5. హైబ్రిడ్‌ క్లౌడ్‌
6. వర్టికల్‌ క్లౌడ్‌

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల లాభపడ్డ ఇంటర్నెట్‌ కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ సేవలు
1. అమెజాన్‌
2. గూగుల్‌
3. రాక్‌ స్పేస్‌ హోస్టింగ్‌
4. ఈ క్లిఁక్‌ హెల్త్‌కేర్‌


Post a Comment

0 Comments

Close Menu