వన్‌ప్లస్ నార్డ్ 2 ట్రిపుల్ కెమెరాతో వస్తోంది


వన్ ప్లస్ నార్డ్ 2 భారతదేశంలో జూలై 22 న ప్రారంభం కానుంది. కంపెనీ ఇప్పటికే ఈ వన్ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 2 యొక్క ముఖ్య ఫీచర్లను చాలా వరకూ వెల్లడించి టీజ్ చేస్తోంది. వన్ ప్లస్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో విడుదలవనున్న మొదటి ఫోన్గా నార్డ్ 2 నిర్ణయించబడిందని మనకు ఇప్పటికే తెలుసు. వన్ ప్లస్ నార్డ్ 2 యొక్క బేస్ వేరియంట్ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్తో 31,999 రూపాయల నుండి ప్రారంభమవుతుందని, 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఉన్న హాయ్ ఎండ్ మోడల్ ధర రూ .34,999 గా ఉంటుందని చెబుతున్నారు.

Post a Comment

0 Comments