Ad Code

గూగుల్ మీట్....60 నిమిషాలు ఫ్రీ !


గూగుల్ మీట్ (గతంలో హ్యాంగట్స్ మీట్ గా పిలవబడేది) అనేది గూగుల్ అభివృద్ధి చేసిన వీడియో-కమ్యూనికేషన్ సర్వీస్. ఇది గూగుల్ హ్యాంగవుట్స్ కు రీప్లేస్ మెంట్ గా రూపొందించిన రెండు యాప్ ల్లో ఒకటి, రెండోది గూగుల్ చాట్. గూగుల్ 2019 అక్టోబరులో గూగుల్ హ్యాంగవుట్ లను విరమించినది. ప్రారంభంలో వాణిజ్య సేవగా విడుదల చేయబడిన గూగుల్ మీట్ ఏప్రిల్ 2020 లో సాధారణ వినియోగదారులకు కూడాఉచితంగా ఉపయోగించుకొనేలా విడుదలైంది.వ్యాపార, విద్య వంటి అనేకమైన అవసరాల కోసం వినియోగదారులకు అందుబాటులో ఉన్న జిమెయిల్ లో రియల్ టైం క్యాప్షన్, లేఅవుట్ ఫీచర్లను ఉపయోగించగలరు.అక్టోబర్ 1, 2020 నుండి, ఉచిత ఆన్ లైన్ సమావేశాలను  60 నిమిషాల వరకు జరుపుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu