ఓఎల్‌ఎక్స్‌లో కొత్త రకం మోసాలు

 ఓఎల్‌ఎక్స్‌ వేదికగా భరత్‌పూర్‌, అల్వార్‌ గ్యాంగ్‌లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని మోసగాళ్లు ఆఫర్‌ ఇస్తున్నారు. వస్తువుల కొనుగోలు పేరుతో క్యూఆర్‌ కోడ్‌ను సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేయగానే అకౌంట్‌లోని డబ్బులు మాయం అవుతున్నాయి. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో మోసపోయారు. 

Post a Comment

0 Comments