సెమీస్ లో పురుషుల హాకీ జట్టు

 


టోక్యో ఒలింపిక్స్ లో భారత హకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. 41 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ ఇండియా,  గ్రేట్ బ్రిటన్ ను ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఓఐ హాకీ స్టేడియంలోని నార్త్ పిచ్‌ లో జరిగిన మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై 3-1 గోల్స్ తేడాతో భారత్  విజయం సాధించి సెమీస్ లోకి అడుగు పెట్టింది. 

Post a Comment

0 Comments