Nokia 5.4 పైన భారీ డీల్స్


HMD గ్లోబల్ సినీమ్యాటిక్ కెమెరాతో తీసుకొచ్చిన Nokia 5.4 స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ అందుకోండి. Flipkart తన ఆన్లైన్ ప్లాట్ ఫారం లో ఈరోజు నుండి మొబైల్స్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుండి చాలా మొబైల్స్ పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ లో నోకియా 5.4 స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే పొందవచ్చు. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ప్రొసెసర్ మరియు 48MP క్వాడ్ కెమెరాతో వచ్చింది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో వచ్చిన కూడా వెంటనే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అందుకుంటుందని సంస్థ తెలిపింది.

Post a Comment

0 Comments