టీవీలో కంప్యూటర్ !
Your Responsive Ads code (Google Ads)

టీవీలో కంప్యూటర్ !

 

ఇది చూడగానే మీకు వెంటనే గుర్తు వచ్చింది పెన్ డ్రైవ్ కదా! కానీ ఇది మీరు ఊహించని వినూత్నమైన ప్రోడక్ట్. డెస్క్ టాప్ కంప్యూటర్ అంటే సిపియు‌తో కూడిన ఓ పెద్ద క్యాబినెట్ డబ్బా చాలామందికి గుర్తొస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నది అలాంటి డబ్బా అవసరం లేని అరచేతిలో ఇమిడిపోయే ఓ పూర్తి స్థాయి కంప్యూటర్. దీనిని పెన్‌డ్రైవ్‌లా జేబులో వేసుకుని వెళ్లి ఏ టివికైనా, మోనిటర్‌లోని HDMI పోర్ట్‌కైనా కనెక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్ గా ఆ టివి, మోనిటర్ విండోస్ 10 Pro ఆపరేటింగ్ సిస్టమ్ తో   పనిచేసే పూర్తి స్థాయి కంప్యూటర్ గా మారిపోతాయి. ఈ పోర్టబుల్ కంప్యూటర్ తో పాటు Windows 10 Pro, MS Office పూర్తి ఉచితంగా లభిస్తాయి. ఒకేసారి దీనికి 2 డిస్ప్లే లను కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక పక్క కంప్యూటర్ మానిటర్ కనెక్ట్ చేసుకుని వర్క్ చేస్తూ, మరో పక్క టివి‌కి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ పోర్టబుల్ కంప్యూటర్ అసలు ధర రూ. 19,499 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 17,999కి లభిస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog