Ad Code

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటిని తినకండి...!

 


సరైన జీవన విధానం లేకపోవడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ సమస్యలు ఉన్నాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.  

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు: కడుపు నొప్పి, యూరిన్ సమయంలో కాస్త నొప్పి కలగడం, అనేకమార్లు యూరిన్ కి వెళ్లడం, బాగా ఆకలి వేయడం, వికారం, బలహీనంగా ఉండటం, అలసట జ్వరం వచ్చే అవకాశం ఉండడం. 

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు సాల్ట్ ను తగ్గించడం మంచిది. జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండండి. అలానే కూరల్లో టిలో సాల్ట్ ని బాగా తగ్గించండి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించడం మంచిది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలకు మంచిది కాదు. చాక్లెట్లు అసలు తీసుకోకూడదు. చాక్లెట్స్ ఎక్కువగా  తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ మరింత పెరిగి పోతాయి. విటమిన్ సి తక్కువగా తీసుకోవడం మంచిది. విటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu