Ad Code

అమెజాన్ సేల్‌లో రూ.5,000 మాత్రమే



Onida 6.5 kg: ఒనిడా 6.5 కేజీ వాషింగ్ మెషీన్ ధర రూ.4,990. ఇందులో వాషర్ మాత్రమే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. 

Onida 9.0 kg: ఒనిడా 9 కేజీ వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ.6,270 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది.

Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,790. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. 

Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ సెమీ ఆటోమెటిక్ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.8,990. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెక్సా స్టార్మ్ పల్సేటర్, మ్యాజిక్ ఫిల్టర్, స్పిన్ టైమర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu