Ad Code

ఇక నుండి మెటాగా గుర్తింపు..!

 


ఫేస్ బుక్ ఇప్పుడు తన అన్ని విభాగాలను లేదా సర్వీస్ లను ఒక్క గూటికి చేర్చడానికి పూనుకుంది. దీనికి గూగుల్ ని ఉదాహరణగా చెపుకోవచ్చు. గూగుల్ ఒకే బ్రాండింగ్ పేరుతో తన అన్ని సర్వీస్ లను నడిపిస్తోంది. అదే విధంగా, ఫేస్ బుక్ కూడా తన అన్ని సర్వీస్ లను ఒక పేరు పరిధిలోకి తీసుకువస్తుంది. అదే, ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న మెటా అంటే, ఫేస్ బుక్ సంస్థ తన ఫేస్ బుక్ , మెసెంజర్,వాట్సాప్,ఇంస్టాగ్రామ్ మరియు ఆక్యూల్స్ తో సహా అన్ని సోషల్ మీడియా సేవలను కవర్ చేసింది. ఇక రానున్న రోజుల్లో వాటన్నిటిని  మెటా పరిధిలోకి తీసుకువస్తుంది. అయితే, ఫేస్ బుక్ మజమాన్యం క్లియర్ గా చెబుతున్న మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇతర సర్వీస్ లు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో ముందు కూడా అలానే పనిచేస్తాయి మరియు దీనిని రీబ్రాండ్ ప్రభావితం చేయదు.

Post a Comment

0 Comments

Close Menu