Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, October 1, 2021

రిలయన్స్ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్

 

ఈ పండగ సీజన్‌ను మరింత వేడుకగా జరుపుకునేందుకు రిలయన్స్ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా మీకు నచ్చిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్‌, మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి మొదలవుతుంది. అన్ని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ట్రాన్సక్షన్స్ పై కొనుగోలుదారులు 10% ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ₹2,000/ వరకు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు జరిపే కొనుగోళ్లపై, రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 3 నుంచి 10 వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా ₹4,999/- కనీస చెల్లింపు చేస్తే ₹1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇవేకాదు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్‌ ఫోన్లు, హోమ్‌ అప్లయన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి. టీవీల్లో సాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, రూ.37,400 విలువైన సాంసంగ్ సౌండ్ బార్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

No comments:

Post a Comment

Popular Posts