Ad Code

క్రిప్టో మార్కెట్లో అగ్రగామి కాయిన్స్విచ్ కుబేర్ క్రిప్టో

 

భారతదేశంలో అత్యంత పెద్ద అలాగే విలువైన క్రిప్టో ప్లాట్‌ఫారం కాయిన్‌స్విచ్ కుబేర్ భాకరతీయులకు ఆర్థిక సౌఖ్యం, సమానంగా నగదు సంపాదించేందుకు మద్ధతు ఇచ్చే నిరంతర ప్రయత్నాల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్‌తో కలిసి కొత్త వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి వాణిజ్య ప్రకటనలో కాయిన్‌స్విచ్ కుబేర్‌ ఆవిష్కారాత్మక ఆఫర్ వినియోగదారులకు క్రిప్టోలో పెట్టుబడులను కేవలం రూ.100తో ప్రారంభించేందుకు సాధ్యమయ్యేలా చేసింది. కుచ్‌తోబద్లేగా  ఈ వాణిజ్య ప్రకటనలో భాగంగా, కాయిన్ స్విచ్ కుబేర్ కొత్త 360-డిగ్రీ వాణిజ్య ప్రకటన వివిధ ఆన్‌లైన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో టెలివిజన్, ముద్రణ, ఓటీటీ ప్లాట్‌ఫారం డిస్నీ+హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతుంది.కాయిన్‌స్విచ్ కుబేర్  పోర్టల్ సరళమైన, వినియోగదారుల-స్నేహి ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు బిట్‌కాయిన్, ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ తరహాలో పెట్టుబడి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. క్రిప్టో యూనికార్న్ చెయిన్ అనాలసిస్‌తో పని చేస్తుండగా, అన్ని క్రిప్టో లావాదేవీలను ఎటువంటి తరహా భద్రత ఉల్లంఘనల నుంచి అలాగే ఆర్థిక అక్రమాల నుంచి స్వచ్ఛంగా అలాగే సురక్షితంగా ఉంచుతుంది. ఇతర క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్‌ల తరహాలోనే కాకుండా, కాయిన్‌స్విచ్ కుబేర్ భారతదేశంలోని అగ్రగామి క్రిప్టో ఎక్ఛేంజ్‌లతో నగదుగా మార్చుకునేందుకు, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ ధరల్లో లావాదేవీలను నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాయిన్‌స్విచ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ నాయర్ మాట్లాడుతూ, ''వినియోగదారులకు కొనుగోలు దశలో లోతైన వివరాలను అందించేందుకు శ్రమిస్తుండగా, వారికి సమాచారయుక్తమైన నిర్ణయాలను తీసుకునేందుకు మద్ధతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. క్రిప్టో కరెన్సీల గురించి జాగృతిని వృద్ధి చేసే మా నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము బాలీవుడ్ సూపర్‌స్టార్ అలాగే అల్టిమేట్ యూత్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్‌ భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాము. మా 60%కు పైగా వినియోగదారులు టైయర్ 2-3 నగరాల్లో ఉన్నారు. వారిలో సగం మంది 28 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారు ఉన్నారు. రణవీర్ తన సాటిలేని శక్తి, ఆకాంక్ష, విశ్వసనీయత మనకు క్రిప్టో విప్లవం గురించి ఎక్కువ మంది భారతీయులు క్రియాశీలకంగా ఉంచేందుకు, సమాచారాన్ని అందించేందుకు, ఉత్సుకత కలిగించేందుకు మద్ధతు ఇస్తారు'' అని వివరించారు. కాయిన్‌స్విచ్ కుబేర్ సెప్టెంబరు 2021లో కాయిన్ బేస్ వెంచర్స్, ఆండ్రిసెన్ హోరోబవిట్జ్ (ఎ16జడ్) నుంచి సిరీస్ సి ఫండింగ్‌లో 0 మిలియన్ డాలర్ల పెట్టుబడి సేకరించగా, భారతదేశంలో అత్యంత విలువైన యూనికార్న్‌గా గుర్తింపు దక్కించుకోగా, .9 బిలియన్ డాలర్ విలువ కలిగి ఉంది. ఇప్పుడు తన వృద్ధి చెందుతున్న వినియోగదారులకు విస్తృత స్థాయిలో పెట్టుబడి ఎంపికలను అందించాలని ప్రణాళికలు రూపొందించింది.

Post a Comment

0 Comments

Close Menu