Header Ads Widget

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనుష్క

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సెలబ్రిటీలు,అభిమానులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అలాగే తన కో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పెషల్ విషెష్ ని తెలియజేశారు. కూ యాప్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ 'ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్‌గా ఉండాలని, తన స్టోరీస్ అన్ని విజయవంతం అయి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను' అని అనుష్క ఫోస్ట్ చేశారు.

Post a Comment

0 Comments