వన్‌ప్లస్5G ఫోన్ పై పది వేలకు పైగా డిస్కౌంట్
Your Responsive Ads code (Google Ads)

వన్‌ప్లస్5G ఫోన్ పై పది వేలకు పైగా డిస్కౌంట్

5G టెక్నాలజీ రాకముందే, 5G స్మార్ట్‌ఫోన్‌లుబాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఈ సమయంలో మీరు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ప్రముఖ వన్‌ప్లస్ కు చెందిన 5G ఫోన్‌ను చాలా సరసమైన ధరలో సొంతం చేసుకోవచ్చు. OnePlus 9 Pro ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 64, 999 కాగా ప్రస్తుతం డిస్కౌంట్ పై రూ. 58,999 కి అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఫోన్ పై రూ. 3,000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ ను అందుకోవచ్చు. దీంతో పాటు ఎక్సేంజ్ పై రూ. 3 వేల తగ్గింపు సైతం లభిస్తోంది. OnePlus.in వెబ్ సైట్లో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను అందుకోవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog