Ad Code

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ప్రయోజనాలు

 


ప్రస్తుతం ఆన్‌లైన్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)సాఫ్ట్‌వేర్ కు ఎక్కువగా ఆదరణ పొందింది. ఆన్‌లైన్ సెక్యూరిటీ , స్ట్రీమింగ్ క్యాచ్-అప్ టీవీ, ఆన్‌లైన్ లైవ్ ఈవెంట్స్ ఇష్టపడే వారికి వీపీఎన్లు చాలాబాగా ఉపయోగపడతాయి. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రస్తుతం స్మార్ట్ టీవీలలో బాగా ప్రాచుర్యం పొందింది. వీపీఎన్ ను ఉపయోగించడం ద్వారా ఇతరుల జోక్యాన్ని నిరోధించడంతోపాటు మన డేటాకు భద్రత ఉంటుంది. అంతేకాదు స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడంలో కూడా వీపీఎన్లు సహాయపడతాయి. సర్ఫ్‌షార్క్ వీపీఎన్, ఎక్స్ ప్రెస్ వీపీఎన్, నోర్డ్ వీపీఎన్ వంటివాటిని ఇండియాలో బెస్ట్ సర్వీస్ లుగా చెప్పవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు.


Post a Comment

0 Comments

Close Menu