Ad Code

2021 బెస్ట్​ ఆండ్రాయిడ్​ యాప్స్


ప్రతి ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్​ జాబితాను సెర్చింజన్​ దిగ్గజం గూగుల్  విడుదల చేస్తుంది. ఆయా కేటగిరీలోని బెస్ట్ యాప్స్​గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. ఈ ఏడాదికి కూడా బెస్ట్​ యాప్స్​ లిస్ట్​ను విడుదల చేసింది. అవి బిట్‌క్లాస్ (Bitclass), ఫ్రంట్​ రో (FrontRow), క్లబ్‌హౌస్ (Clubhouse), హాట్​స్టెప్​ (Hotstep), సోర్టిజీ (Sortizy), సర్వ (SARVA),ట్రూకాలర్​ (Truecaller), ఎంబైబ్ (Embibe)​, ఎవాల్వ్​ మెంటల్ హెల్త్​ (Evolve Mental Health), జంపింగ్ మైండ్స్ (Jumping Minds), టాక్​ & ఫీల్ బెటర్, మూన్‌బీమ్: పాడ్‌కాస్ట్ డిస్కవరీ (Moonbeam Podcast Discovery), ఎవర్ గ్రీన్ క్లబ్ (Evergreen Club), హౌజ్ (Houzz), కాన్సెప్ట్స్: స్కెచ్, నోట్, డ్రా (Concepts: Sketch, Note, Draw), కామ్​ (Calm), కాన్వా (Canva), మై ఫిట్‌నెస్ పల్​ (My Fitness Pal), స్లీప్ సైకిల్ (Sleep Cycle)

Post a Comment

0 Comments

Close Menu