రూ.13,999 కే Dolby Atmos సౌండ్ బార్ !
Your Responsive Ads code (Google Ads)

రూ.13,999 కే Dolby Atmos సౌండ్ బార్ !


ఫ్లిప్ కార్ట్ తన ఆన్ లైన్ ప్లాట్ ఫారం పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది. రూ. 13,999 రూపాయలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ ను అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను చాలా చౌకగా  లభిస్తుంది. boAt Aavante Bar 4000DA With Dolby Atmos 3D 200 W సౌండ్ బార్ పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ నుండి 44% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి.  ఈ బోట్ Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించగల 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. వాటిలో, 4 స్పీకర్లు ముందు ఉండగా, రెండు స్పీకర్లు పైన ఉంటాయి మరియు సెపరేట్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. అంటే, ఇది 2.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో 200W పీక్ సౌండ్ మీకు అందుతుంది. ఇందులో, HDMI Arc, ఆప్టికల్ ఇన్ పుట్, USB, Aux, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్స్ వున్నాయి. ఈ సౌండ్ బార్ Dolby Atmos సరౌండ్ సౌండ్ తో మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog