రిలయన్స్ జియో నుంచి ఆఫర్ !


రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం భారీ అఫర్ ప్రకటించింది. జియో తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంటే, ఈ రెండు జియో ప్లాన్స్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 4K కంటెంట్ కి యాక్సెస్ అందించే డిస్ని+ హాట్ స్టార్ట్ సేవలను 1 సంవత్సరం మొత్తం ఉచితంగా పొందవచ్చు.  జియో ఇటీవల తీసుకొచ్చిన రూ.1,499 మరియు రూ.4,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ రెండు ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ అధిక డేటా మరియు మరిన్ని లాభాలను కూడా తీసుకువస్తాయి.

Post a Comment

0 Comments