అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ బ్రాండ్ ఐఫోన్2021 సంవత్సరంలో అధికంగా అమ్ముడైన టాప్ 10లో మొదటి ఐదు మోడల్‌లు ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్‌లు కావడం విశేషం.  అయితే ఇందులో ఐఫోన్‌ 12 అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఉంది. తర్వాత స్థానంలో ఐఫోన్‌ 12 ప్రో మాక్స్ , ఐఫోన్ 13, ఐఫోన్‌ 12 ప్రో మరియు ఐఫోన్ 11 మోడల్‌లు ఉన్నాయి. మొదటి మూడు మోడల్‌లు ఆపిల్ యొక్క మొత్తం విక్రయాలలో 41% వృద్ధికి దోహదపడ్డాయి. 

ఆపిల్ ఐఫోన్ 12

ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్

ఆపిల్ ఐఫోన్ 13

ఆపిల్ ఐఫోన్ 12 ప్రో

ఆపిల్ ఐఫోన్ 11

సామ్ సంగ్ గెలాక్సీ A12

షియోమి రెడ్‌మీ 9A

ఆపిల్ ఐఫోన్ SE 2020

ఆపిల్ ఐఫోన్ 13 Pro మాక్స్

షియోమి రెడ్‌మీ 9

కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం బలమైన మరియు విశ్వసనీయ iOS యూజర్ బేస్ ద్వారా 5G అప్‌గ్రేడ్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్ మరియు క్యారియర్‌ల నుండి పుష్ ఐఫోన్ 12 సిరీస్ వాల్యూమ్‌లకు దారితీసింది. అంతేకాకుండా ఐఫోన్ 12 సిరీస్ ఆలస్యంగా ప్రారంభించడం వలన 2021 ప్రారంభ నెలలలో కొంత హాలిడే సీజన్ కావడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. తాజా ఐఫోన్ 13 సిరీస్ మంచి పనితీరును కనబరుస్తోంది. Q4 2021లో ఐఫోన్ 13 అత్యుత్తమంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. తర్వాత స్థానాలలో ఐఫోన్ 13 ప్రో మాక్స్ మరియు ఐఫోన్ 13 ప్రో ఉన్నాయి.

Post a Comment

0 Comments