Ad Code

అమెజాన్ లో వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ఆఫర్లు!


అమెజాన్ ఇండియా ఈరోజు వన్ ప్లస్ Tv Y సిరీస్ నుండి వచ్చిన Y1 పైన భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో కేవలం బడ్జెట్ ధరలోనే అమెజాన్ నుండి ఈరోజు లభిస్తోంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు స్మార్ట్ ఫీచర్లను కలిగివుంది. OnePlus Android TV 32Y1 స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్లను అందించింది. Oneplus TV Y1 (32) HD రెడీ స్మార్ట్ టీవీని రూ.15,999 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. అయితే,ఈ స్మార్ట్ టీవీని కొనేవారికి 1,000 డిస్కౌంట్ కూపన్ ను కూడా అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీని Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారు 1,500 రూపాయల ఫ్లాట్ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ TV Y1 2020 లో మార్కెట్లో ప్రవేశపెట్టబడింది మరియు ఇది 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ DCI-P3 93 కలర్ గాముత్ మరియు డైనమిక్ కాంట్రాస్ట్ ను కలిగివుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Android 9.0 OS పైన నడుస్తుంది. ఈ టీవీ Gamma Engine తో మంచి పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీ 2HMDI మరియు 2 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu