యువతకు ఇంటర్నెట్ భద్రత నేర్పే స్నేహ్ఏఐ 3.0 చాట్‌బోట్ !


పాపులేషన్ ఫౌండేషన్ సంస్థ తయారు చేసిన దీని పేరు ''స్నేహ్ఏఐ 3.0''. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే దీన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ఫరాన్ అక్తర్ లాంచ్ చేశాడు. ఆన్‌లైన్ రిస్కులు వివరిస్తూ వాటి నుంచి తప్పించుకునే టిప్స్‌ను ఈ చాట్‌ బోట్ చెప్తుంది. 2019లో తొలిసారి లాంచ్ చేసిన ఈ చాట్‌బోట్ అప్పట్లో సెక్స్, సెక్సువాలిటీ, రిప్రొడక్టివ్ ఆరోగ్యం తదితర అంశాల గురించి నాణ్యమైన సమాచారం అందించేది. తాజా 3.0 అప్‌డేట్‌లో మరిన్ని మార్పులు చేశామని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామని మేకర్స్ తెలిపారు. ఇంటర్నెట్‌ను యువత భద్రంగా ఎలా వాడుకోవాలి? ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌ను అడ్డుకోవడం వంటి విషయాలను యువతకు తెలియజేస్తుందీ చాట్‌బోట్.

Post a Comment

0 Comments