ఎస్‌బీఐ కార్డుతో స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 డిస్కౌంట్


రెడ్‌మీ నోట్ 11ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 11ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 108మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,250ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 11టీ ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.43,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ 11టీ ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ హైపర్‌ఛార్జ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,160ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.  షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments