Ad Code

మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కొత్త ఫోన్‌లు!


రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. రియల్‌మీ సీ31  మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ సీ31 ప్రారంభ ధర రూ.8,999 మాత్రమే. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6న సేల్ ప్రారంభం అవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు. డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో రియల్‌మీ నార్జో 50ఐ, పోకో సీ3 లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వనుంది రియల్‌మీ సీ31. రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గతంలో యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌తో రియల్‌మీ సీ35 రిలీజైన సంగతి తెలిసిందే. రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను పరిచయం చేసింది కంపెనీ. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఒప్పో నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ మార్కెట్​లోకి రానుంది. ఏప్రిల్​ 12న ఒప్పో F21 ప్రో సిరీస్​ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పో 21 ప్రో సిరీస్​లో ఎఫ్​ 21 ప్రో 4G, ఎఫ్​ 21 ప్రో 5G వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. ఈ వేరియంట్లు ఒప్పో రెనో 7 4G వెర్షన్​ను పోలి ఉంటాయి. అయితే, వీటి డిజైన్ ​మాత్రం ఐఫోన్​ SE 3, ఐక్యూ 9 SE మోడళ్లను పోలి ఉంటుంది. ఒప్పో ఎఫ్​21 ప్రో సిరీస్ ఏప్రిల్ 12, 2022న భారత్​లో రిలీజ్​ కానుంది. ఒప్పో "ఇండస్ట్రీ ఫస్ట్​ ఫైబర్​ గ్లాస్ లెదర్​ డిజైన్​"తో వస్తుంది. రిచ్​ లుక్​ కోసం లీచీ-గ్రెయిన్ లెదర్‌ని ఉపయోగించనున్నారు. సాంసంగ్ గెలాక్సీ ఏ53 ధర, సాంసంగ్ గెలాక్సీ ఏ53 ఫీచర్స్, సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్పెసిఫికేషన్స్, సాంసంగ్ గెలాక్సీ ఏ53 కెమెరా, సాంసంగ్ గెలాక్సీ ఏ53 ప్రాసెసర్" శామ్​సంగ్​ ప్రస్తుతం భారత్​లో విక్రయిస్తున్న గెలాక్సీ ఎ సిరీస్ పోర్ట్‌ఫోలియోకు ఐదు కొత్త మోడల్స్​ను జోడించింది. గెలాక్సీ A53 5G, గెలాక్సీ A33 5G, గెలాక్సీ A23, గెలాక్సీ A13 ఫోన్లను జోడించినట్లు శాంసంగ్ మంగళవారం ప్రకటించింది. కొత్త గెలాక్సీ A53 5G, గెలాక్సీ A33 5G, గెలాక్సీ A23, గెలాక్సీ A13 నాలుగు ఫోన్లు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. పీచ్​, నీలం, నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్, అమెజాన్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ధర, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫీచర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్స్  గెలాక్సీ A53 5G 6GB+128GB ధర రూ. 34,499 వద్ద, 8GB+128GB వేరియంట్ ధర రూ. 35,999 వద్ద ప్రారంభమవుతాయి. ఇక, గెలాక్సీ A23 6GB+128GB ధర రూ.19,499 వద్ద, 8GB+128GB వేరియంట్‌ ధర రూ.20,999 వద్ద లభిస్తాయి. అదే సమయంలో, గెలాక్సీ A13 4GB+64GB ధర రూ.14,999 వద్ద, 4GB+128GB వేరియంట్​ ధర రూ.15,999 వద్ద, 6GB+64GB ధర రూ.17,499 వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 108MP కెమెరాతో వస్తుంది. IP67 రేటింగ్‌తో కూడిన వాటర్​, డస్ట్​ రెసిస్టన్స్ సూపర్ AMOLED+​ డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన స్నాప్​డ్రాగన్ 778G 5G ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇది మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది.- 8GB ర్యామ్​ + 128GB స్టోరేజ్​, 8GB ర్యామ్​ + 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్​ను ​1TB వరకు విస్తరించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu