Ad Code

గూగుల్ యూజర్లకు స్పెషల్ ఫీచర్‌ !


వేగంగా స్కా న్ చేసి వెం టనే వినియోగదారులను అప్రమత్తం చేసే ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వార్నింగ్ బ్యానర్లు ఇప్పటికే జీ-మెయిల్, గూగుల్ డ్రైవ్ సేవల్లో అందుబాటులో ఉం ది. తాజాగా ఈ ఫీచర్‌ను గూగుల్ చాట్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇకపై ప్రదర్శించనున్న ట్లు కంపెనీ వెల్లడిం చిం ది. ఒకటి, రెండు వారాల్లో ఇది అందుబాటులోకి రానుంది. గూగుల్ డ్రైవ్ లో ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసి ఉంటుంది. యాప్లో డేంజర్ లేదా అనుమానాస్పద డాక్యుమెం ట్, ఫొటోను ఓపెన్ చేయగానే.. గూగుల్ వేగంగా స్కా న్ చేసి వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.  అంతే కాకుండా డెవలపర్ కాన్ఫరెన్స్-2022 సందర్భంగా కంపెనీ తన ఆండ్రాయిడ్-13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన రెండో బీటాను కూడా విడుదల చేసింది. ఇది గోప్యత, భద్రతకు సంబంధించిన అప్డేట్లతో పాటు కొత్త ఫీచర్లు అందిస్తుంది.  ఓ లేటెస్ట్ టెక్ రిపోర్ట్ ప్రకారం, క్రోమ్ ఒక అడ్వాన్స్‌డ్‌ స్క్రీన్‌షాట్ టూల్ ను విండోస్ 11, విండోస్ 10, మ్యాక్ఓఎస్, క్రోమ్ఓఎస్ యూజర్లకు తీసుకొస్తోంది. క్రోమ్ బీటా వెర్షన్‌లోని కొత్త టూల్స్ లో ఈ స్క్రీన్‌షాట్ టూల్ కనిపించింది. దీని సహాయంతో వెబ్ పేజీలను స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సర్కిల్స్, స్క్వేర్స్, లైన్స్ ఇలా వివిధ షేపులు వెబ్‌సైట్ పేజీ స్క్రీన్‌షాట్ పై పేస్ట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఉన్న వెబ్ క్యాప్చర్ టూల్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే ఈ కొత్త టూల్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఈ టూల్ మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu