చైనాకు చెందిన లిథియం బ్యాటరీ తయారీదారు అయిన కాంటెంపరరీ టెక్నాలజీ కో-లిమిటెడ్ (సీఏటీఎల్) కంపెనీ నెక్ట్స్ జనరేషన్ కారు బ్యాటరీ తయారు చేసింది. ఈ బ్యాటరి ఒకసారి ఫుల్ చార్జీ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ బ్యాటరీలను త్వరలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తామని సీఏటీఎల్ తెలిపింది. బ్యాటరికి పురాణ పురుషుడైన 'క్విలిన్' పేరు పెట్టినట్లు తెలిపింది.
0 Comments