Ad Code

ఇ స్మార్ట్ లాక్ !


ఇ స్మాట్ లాక్ తో ఎక్కడినుంచైనా మనం డోర్ లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి పాస్వర్డ్ పెట్టుకొని కీప్యాడ్, ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసుకునే విధంగా సదుపాయాన్ని హాఫ ల్ అనే సంస్థ కల్పించింది.  అయితే ఇవన్నీ ఎక్కువగా యాప్ ద్వారా మనం అన్నింటినీ చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ లాక్ ధర దాదాపుగా రూ.65,979 రూపాయలు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న వాటిలో ఎక్కువగా ఫోటోలను తీయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇందులో తీసే వారి ఫోటో కనిపించదని లోటు ఉంటుంది ఇకమీదట ఇలాంటి ఇబ్బంది లేకుండా స్నాప్ పిక్ డ్రోన్ కెమెరాతో ఫొటోలు తీసుకోవచ్చు ఈ కెమెరా ఫోన్ కు రెండు రెక్కల సహాయంతో ఇది పనిచేస్తుంది ఇది ప్రతి ఫోటో కూడా తప్పకుండా సేవ్ చేస్తుంది. ఇది ఎక్కడైనా గాలిలో ఎగురుతూ తేలుతూ ఫొటోలు దిగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దీని ధర రూ.16,600 ఉంటుంది. మనం ప్రస్తుత కాలంలో వర్షాలు పడుతుండడంతో ఎక్కువగా కరెంటు కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా బైకర్ టేబుల్ ల్యాంప్ ద్వారా ఇత్తడితో చేసిన ఈ ఆధునిక టేబుల్ ను ఉపయోగించి ఒక డోన్ బాటిల్ లాంటి ల్యాంప్ ఉన్నది తయారు చేయడం జరిగింది.ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది దీనికి కావలసినంత ఎత్తు వరకు అమర్చుకుని వీలు ఉన్నది. దీని ధర ప్రస్తుతం రూ.13,995 రూపాయలు గా ఉన్నది. ఇక ఇలాంటివి మరెన్నో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకు చాలానే ఉపయోగపడతాయి.

Post a Comment

0 Comments

Close Menu