ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్-1 నియో ల్యాప్ టాప్ రూ. 25 వేలకే !
Your Responsive Ads code (Google Ads)

ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్-1 నియో ల్యాప్ టాప్ రూ. 25 వేలకే !


దేశీయ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ బ్రాండెడ్ నుంచి సరికొత్త ల్యాప్ టాప్  విడుదల చేసింది.  ఇన్ఫినిక్స్ ఇండియా కంపెనీ తయారుచేసిన ల్యాప్ టాప్ అతి తక్కువ బడ్జెట్ లోనే విద్యార్థులకు తీసుకుని సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్-1 నియో పేరుతో ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి వచ్చింది. దీని ధర ప్రస్తుతం రూ.24,990 గా ఉన్నది. ఈ ల్యాప్ టాప్ పనితీరు కూడా చాలా సులువుగా ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. దీని బరువు 1.24 కిలోలు.. సైజు 14.8 MM గా కలదు ఇంటెల్ సెల్ క్వాడ్ కోర్NS -5100 ప్రాసెస్ తో కలదు. ఇక అంతే కాకుండా 8GB RAM+256 GB స్టోరేజ్ తో లభిస్తుందని ఇన్ఫినిక్స్ తెలియజేసింది. ముఖ్యంగా ఈ ల్యాప్ టాప్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు దీనిని అల్యూమినియం మెటల్ బాడీ తో తయారు చేయడం జరిగిందట. ఈనెల 21 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ల్యాప్ టాప్ సేల్ జరుగుతున్నట్లుగా ఆ సంస్థ తెలియజేశారు. ఇక వీటిపై కూడా పలు ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నట్లు తెలియజేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog