Ad Code

జియో 5G సపోర్టు చేసే ఫోన్లు


జియో 5G సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, Jio 5G ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసినగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. డిసెంబర్ 2023 నాటికి 5G సర్వీసులను భారత మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది. 5G అందుబాటులో ఉన్నప్పటికీ.. అన్ని 5G స్మార్ట్‌ఫోన్‌లు Jio 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయనుకోవడం పొరపాటే. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. కొన్ని బ్యాండ్‌లతో కూడిన ఎంపిక చేసిన 5G ఫోన్‌లు మాత్రమే Jio నుంచి 5G సర్వీసులకు సపోర్టు అందిస్తాయి. జియో కస్టమర్లకు తమ నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి ఎప్పుడు నుంచి వస్తాయనేది వెల్లడిస్తామని ఇదివరకే తెలిపింది. MyJio యాప్, వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఈజీగా చెక్ చేయవచ్చు. మీరు జియో ఇప్పటికే 5G సర్వీసులను ప్రారంభించిన నగరంలో నివసిస్తున్నట్లయితే.. ఇప్పటికీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయలేకపోతే.. మీరు మీ ఫోన్ కంప్యాటబులిటీని చెక్ చేయాలి.

Realme phones

Realme 8s 5G

Realme X7 Max 5G

Realme Narzo 30 Pro 5G

Realme X7 5G

Realme X7pro 5G

Realme 8 5G

Realme X50 Pro

Realme GT 5G

Realme GT ME

Realme GT NEO2

Realme 9 5G

Realme 9 Pro

Realme 9 Pro Plus

Realme Narzo 30 5G

Realme 9 SE

Realme GT2

Realme GT 2 pro

Realme GT NEO3

Realme Narzo 50 5G

Realme Narzo 50 pro

Xiaomi phones


Mi 10

Mi 10i

Mi 10T

Mi 10T Pro

Mi 11 Ultra

Mi 11X Pro

Mi 11X

Poco M3 Pro 5G

Poco F3 GT

Mi 11 Lite NE

Redmi Note 11T 5G

Mi 11T Pro

Mi 11i HyperCharge

Redimi Note 10T

Redimi Note 11 Pro Plus

Poco M4 5G

Poco M4 Pro 5G

Mi 12 Pro

Mi 11i

Redimi 11 Prime

Poco F4 5G

Poco X4 pro

Redmi K50i


Oppo phones


Oppo Reno5G Pro

Oppo Reno 6

Oppo Reno 6 Pro

Oppo F19 Pro Plus

Oppo A53

Oppo A74

Oppo Reno 7 Pro 5G

Oppo F21 Pro 5G

Oppo Reno7

Oppo Reno 8

Oppo Reno 8 pro

Oppo K10 5G

Oppo F21s Pro 5G


iQOO phones


iQOO7

iQOO 3 5G

iQOO7 Legend

iQOO Z3

iQOO 9 Pro

iQOO 9

iQOO 9 SE

iQOO Z6

iQOO 9T


Vivo phones


Vivo X50 Pro

Vivo V20 Pro

Vivo X60 Pro+

Vivo X60

Vivo X60 Pro

Vivo V21 5G

Vivo V21e

Vivo X70 Pro

Vivo X70 Pro+

Vivo IQOO Z5 5G

Vivo Y72 5G

Vivo V23 5G

Vivo V23 Pro 5G

Vivo V23e 5G

Vivo T1 5G

Vivo Y75 5G

Vivo T1 PRO

Vivo X80

Vivo X80 pro

Vivo V25

Vivo V25 Pro

Vivo Y55 5G

Vivo Y55s 5G


Samsung phones


Samsung Galaxy A53 5G

Samsung Galaxy A33 5G

Samsung Galaxy S21 FE

Samsung Galaxy S22 Ultra

Samsung Galaxy M33

Samsung Galaxy Z Flip4

Samsung Galaxy S22

Samsung Galaxy S22+

Samsung Galaxy Z Fold4

Samsung Galaxy Note 20 Ultra

Samsung Galaxy S21

Samsung Galaxy S21 Plus

Samsung Galaxy S21 Ultra

Samsung Galaxy Z fold 2

Samsung Galaxy F42

Samsung Galaxy A52s

Samsung Galaxy M52

Samsung Galaxy Z Flip3

Samsung Galaxy Z Fold3

Samsung Galaxy A22 5G

Samsung Galaxy S20FE 5G

Samsung Galaxy M32 5G

Samsung Galaxy F23

Samsung Galaxy A73

Samsung Galaxy M42

Samsung Galaxy M53

Samsung Galaxy M13


 

OnePlus phones


OnePlus Nord

OnePlus 9

OnePlus 9pro

OnePlus Nord CE

OnePlus Nord CE 2

OnePlus 10 PRO 5G

OnePlus Nord CE Lite 2

OnePlus 10R

OnePlus Nord 2T

OnePlus 10T

OnePlus 8

OnePlus 8T

OnePlus 8 Pro

OnePlus 9RT

OnePlus Nord 2

OnePlus 9R

Apple iPhone మోడల్స్‌లో ఇంకా 5G అప్‌డేట్ రాలేదు. మూడు బ్యాండ్‌లలో ఒకదానికి సపోర్టు ఉన్న మోడల్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. అందులో iPhone 12 Mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone SE-2022, iPhone 14, iPhone 14 Plus, iPhone 14 pro, iPhone 14 pro max సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత Jio 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా, కొన్ని OEMలు ఇంకా Jio 5G నెట్‌వర్క్‌కి ఫోన్‌లను కనెక్ట్ అయ్యేందుకు OTA అప్‌డేట్‌లను అందించలేదు. మీకు 5G ఫోన్ ఉంటే డివైజ్ నెట్‌వర్క్‌కు సపోర్టు చేయకపోతే.. బ్రాండ్ ద్వారా అప్‌డేట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

Post a Comment

0 Comments

Close Menu