స్వదేశీయ మార్కెట్లో వివో వై02 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ చేసింది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్స్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివో ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో హెచ్‌డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వై02 కేవలం 3జీబీ ర్యాం, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒక వేరియంట్‌లోనే లాంఛ్ అయింది. వివో వై02 రూ . 8999కి లభిస్తుంది. న్యూ వివో ఫోన్ రెడ్‌మి నంబర్ సిరీస్, రియల్మి సీ సిరీస్, పోకో సి సిరీస్‌లకు దీటైన పోటీ ఇవ్వనుంది. న్యూ వివో స్మార్ట్‌ఫోన్ 6.51 ఇంచ్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో ముందుకురాగా, కెమెరా స్పెసిఫికేషన్స్ చూస్తే వెనుకభాగంలో 8 ఎంపీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీ కెమెరా ఉంది. ఫేస్ బ్యూటీ, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇక వివో వై02 10డబ్ల్యూ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment