Ad Code

హుండాయ్ IOQ -5 ఎలక్ట్రిక్ యు ఎస్ వి బుకింగ్స్ !


హుండాయి IOQ -5 ఎలక్ట్రిక్ యు ఎస్ వి బుకింగ్స్ ను డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభించినట్లుగా తెలియజేసింది. ఈ కారు పారామెట్రిక్ పిక్సెల్ డిజైన్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది.  20 అంగుళాల అలం వీల్స్ కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలియజేసింది. అలాగే కార్ టేక్ ఏ ఆర్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డిస్ప్లే.. మ్యాగ్నెటిక్ డాష్ బోర్డు, పానోరమిక గ్లాస్ రూఫ్, అదస్టబుల్ ఫ్రంట్ సీటు వంటి ఫ్యూచర్లు కూడా ఇందులో సమకూర్చినట్లుగా తెలుస్తోంది. ఈ కారు నాలుగు పవర్ ట్రైన్ ఆప్షన్లతో లభించబోతున్నట్లు హుండాయి సంస్థ అధికారికంగా తెలియజేస్తోంది. ఒక్కసారి చార్జింగ్ చేశారంటే చాలు 480 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఈ కారు షోరూం ధర రూ.59.95 లక్షల వరకు ఉంటుంది.  అలాగే ప్రేవైడ్ డైనమిక్ కూడా తన ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసింది. బెంగళూరు స్టార్ టాప్ ఈ కారును తయారుచేసింది దీని ధర కూడా  రూ.38.5 లక్షలు ఉండవచ్చు.  ఈ కారును ఈ ఎస్ యు విని రూ.51 వేలతో బుక్ చేసుకోవాలి. ఈ కారులో 18 అంగుళాల ఆల్బమ్ వీల్స్ ఉంటాయి డిఫై ఎలక్ట్రిక్ ఎస్ యుబిలో 90కే బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ 210 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu