Ad Code

వోడాఫోన్ ఐడియా నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు !


వొడాఫోన్-ఐడియా (Vi) ఏడాది వ్యాలిడిటీతో రూ. 2999, రూ. 2899లతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను కూడా తగ్గించింది.ది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు 365 రోజుల వ్యాలిడిటీ వ్యవధి, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, వంటి డేటా మరెన్నో ఉన్నాయి. రూ. 2999 ప్లాన్ లో  మొత్తం 850GB 4G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMSలను ఏడాది పాటు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ నైట్ డేటా ను అందిస్తుంది. రూ. 2899 ప్లాన్ లో 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ 365 రోజుల వరకు అలాగే ఉంటుంది. ఈ ప్లాన్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ నైట్ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా, అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాతో పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu