Ad Code

అమెజాన్‌లో ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌ !


అమెజాన్‌లో ఐకూ సేల్ నడుస్తోంది. డిసెంబర్ 12 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.  ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై మొత్తంగా రూ. 15 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు గరిష్ట తగ్గింపు పొందొచ్చు. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 15 వేల తక్కువ ధరకు కొనొచ్చు. ఈ ఫోన్‌ రూ. 7 వేల తక్కువ ధరకు లభిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కస్టమర్లు రూ. 8 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే మొత్తంగా ఈ ఫోన్‌ను రూ. 49,990కు కొనొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 64,990. ఐకూ డేస్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు ఐకూ 9టీ 5జీ ఫోన్‌పై రూ. 4 వేల తగ్గింపు పొందొచ్చు. ఆఫర్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను రూ. 45,999కు పొందొచ్చు. అలాగే ఐకూ 9 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 3 వేల తగ్గింపు ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కస్టమర్లు అదనంగా రూ. 5 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మొత్తంగా రూ. 8 వేల డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్‌ను రూ. 34,990 ప్రారంభ ధరలో కొనొచ్చు. ఐకూ 9 ఎస్ఈ మోడల్‌పై కూడా తగ్గింపు ఉంది. ఈ ఫఓన్‌పై రూ. 4 వేల ధర తగ్గింది. అలాగే రూ. 2 వేల అదనపు తగ్గింపు ఉంది. ఇలా మొత్తంగా రూ. 6 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ తర్వాత ఈ ఫోన్‌ను రూ. 27,990కు పొందొచ్చు. ఇంకా ఐకూ నియో 6 5జీ ఫోన్‌ను రూ. 26,999కు కొనొచ్చు. ఇంకా ఐకూ జెడ్6 ప్రో ఫోన్‌ను రూ. 19,999కు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐకూ జెడ్ 6 లైట్ ఫోన్ కేవలం రూ. 12,499కే అందుబాటులో ఉంది. ఇంకా ఐకూ జెడ్ 6 44 డబ్ల్యూ ఫోన్‌ను రూ. 12,499కు, ఐకూ జెడ్ 6 5జీ ఫోన్‌ను రూ. 13,499కు సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu