Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, March 8, 2023

ఫ్లిప్‌కార్ట్ లో ఇన్ ఫినిక్ జీరో అల్ట్రా 5 జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ !


ఫ్లిప్ కార్ట్ ఇన్ ఫినిక్ జీరో అల్ట్రా 5 జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ ఇస్తోంది. ఎంఆర్పీ రూ. 49,999 అయితే  రూ. 18,000 డిస్కౌంట్ తో   కేవలం రూ. 31,999కి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఇచ్చే ఆఫర్ కాకుండా బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.20,000 వరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌  రూ.750 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతే కాకుండా.. ఫోన్‌లో రూ. 1000 క్యాష్‌బ్యాక్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. అన్ని ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలిగితే అప్పుడు ఫోన్ ధర రూ.10,249 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.  ఈ ఫోన్ 6.8-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి HD+ 2400 x 1800 పిక్సెల్‌లు మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతునిస్తుంది. ఇందులో MediaTek Dimensity 9206nm ప్రాసెసర్ ఉంది. 180W థండర్ ఛార్జ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా XOS 12తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 200MP + 13MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 32MP కెమెరా ఉంది.

No comments:

Post a Comment

Popular Posts