ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్స్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. రువా ఆటమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ మ్యానువల్ గ్యాస్ స్టవ్‌పై అదిరే ఆఫర్ లభిస్తోంది. ఇది 2 బర్నర్స్ గ్యాస్ స్టవ్. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ఎంఆర్‌పీ రూ. 2,499గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు కేవలం రూ. 799కే కొనొచ్చు. ఈ గ్యాస్ స్టవ్‌పై నేరుగానే 68 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 40 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీరు కేవలం రూ. 759కే ఈ 2 బర్నర్స్ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో గత 15 రోజుల్లో గమనిస్తే.. ఈ ఎల్‌పీజీ స్టవ్ ఈ రేటుకు లభించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. అంటే 2 వారాల్లో కనిష్ట రేటుతో ఈ స్టవ్ లభిస్తోంది. ఈ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లో మ్యానువల్ హై ఎఫిసియెన్సీ బర్నర్లు ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఈ గ్యాస్ స్టవ్‌ను తయారు చేశారు. కలర్ కూడా స్టీల్ రంగులోనే ఉంటుంది. మీరు దీన్ని బై నౌ పే లేటర్ ఆప్షన్ ద్వారా కూడా కొనొచ్చు. 2 బర్నర్లు గ్యాస్ స్టవ్ వద్దనుకుంటే.. ఇతర మోడళ్లను కూడా పరిశీలించొచ్చు. మూడు బర్నర్లు. నాలుగు బర్నర్లు ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. అయితే వీటి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వెంటనే ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. ఈ స్టవ్‌తో పాటుగా 3 లీటర్ల ప్రెజర్ కుక్కర్, హెచ్‌పీ గ్యాస్ లో ప్రెజర్ రెగ్యులేటర్ వంటివి కొంటే మూడింటినీ కేవలం రూ. 1875కే సొంతం చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment