ఇంట్లోని నలుగురూ ఊరికి వెళ్లాలంటే నాలుగు రకాల చార్జర్లు తీసుకెళ్లాల్సిందే. కానీ ఆ సమస్యను తీర్చేందుకు వచ్చిందే 'సిస్కా జీఎన్ 65 సీఆర్ గన్ ప్రొ ట్రావెల్ అడాప్టర్'. ఇందులో రెండు సీ టైప్ చార్జింగ్ పాయింట్లు, ఒక ఎ టైప్ యూఎస్‌బీ పోర్టు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఏ ఫోన్ ఉన్నా చార్జింగ్ పెట్టుకోవచ్చు.. అది కూడా మూడు గ్యాడ్జెట్లు ఒకేసారి. అధిక ఓల్టేజీ, ఉష్ణోగ్రతల నుంచి ఆయా పరికరాలను రక్షించే విధంగా రూపొందించారు. flipkart.com, syska.co.in ద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 1,799. https://t.me/offerbazaramzon
0 Comments