అమెజాన్‌లో ఫాక్స్‌స్కై స్మార్ట్‌టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 50 ఇంచుల టీవీ ఎంఆర్‌పీ రూ. 82,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 21,999కే కొనొచ్చు. అంటే మీకు ఏకంగా 73 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1750 వరకు తగ్గింపు వస్తుంది. 50 ఇంచుల డిస్‌ప్లే, 4కే అల్ట్రా, 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 30 వాట్ సౌండ్ ఔట్ పుట్, డాల్బే ఆడియో, డాల్బే ఆటమ్స్, డీటీస్, బిల్ట్ ఇన్ వైఫై, హెచ్‌డీఆర్ 10, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్, అల్ట్రా స్లిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఈ టీవీలో మీరు నెట్‌ఫ్లిక్స్ , అమెజాన ప్రైమ్, సోలీ లివ్, యూట్యూబ్, జీ5 ఇలా చాలా యాప్స్ చూడొచ్చు. వీటి సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు. ఈఎంఐ ఆప్షన్‌తో కూడా ఈ టీవీని కొనొచ్చు. నెలకు రూ. 1051 నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1362 చెల్లించాలా. ఇంకా ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 2 వేల వరకు పడుతుంది. 9 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 2600 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3800 పడుతుంది. https://t.me/offerbazaramzon
0 Comments