చైనాలో ఒక కంపెనీ “రోబోటిక్స్” స్మార్ట్ రెయిన్ కోట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వర్షాకాలంలో రెయిన్ కోట్‌ను సులభంగా వేసుకోవచ్చు. ఇది యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో జత చేయబడి వుంటుంది. ఈ స్మార్ట్ రైన్ కోట్ ఆటోమేటిక్ జిప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వర్షం పడినప్పుడు స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. ఇలా చేయాలని మీరు మీ మొబైల్ యాప్‌లో కమాండ్ ఇస్తే సరిపోతుంది. రెయిన్ కోట్ ఆటోమేటిక్‌గా మీ శరీరానికి సరిపోతుంది. ఇది మీకు సౌకర్యం, భద్రతను అనుభవించడంలో సహాయపడుతుంది. ఇది ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. ఇది చైనా మార్కెట్‌లోజనం భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ రెయిన్ కోట్ ధర నిజంగా చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా ఇది T-షర్ట్ కంటే చౌకగా చైనా మార్కెట్‌లో లభిస్తుండటంతో జనం నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. అందుకే ఎవరైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ రెయిన్ కోట్‌ల ధర భారతీయ రూపాయలలో రూ. 400 నుంచి రూ. 1000 రూపాయల మధ్య ఉంటుంది. https://t.me/offerbazaramzon
0 Comments