Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 1, 2023

ట్విట్టర్ ప్రధాన కార్యాలయం పై ఏర్పాటు చేసిన 'ఎక్స్‌' ను తొలగించారు !


ట్విట్టర్ కొత్త లోగోను యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయం పై ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్ ను అత్యంత పెద్ద సైజ్ లో ఏర్పాటు చేయడం వల్ల చుట్టు పక్కల వారు తమకు ఇబ్బందిగా ఉంది బాబోయ్ అంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 24 మంది ఆ లోగో ను భారీ ఎల్‌ ఈ డీ లైట్స్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల మాకు రాత్రి సమయంలో ఇబ్బందిగా ఉందని, ఆ వెలుతురు నేరుగా వచ్చి మా ఇళ్లలోకి వస్తుందని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మస్క్ కు ఆ లోగోను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో మస్క్‌ తన కంపెనీ లోగోను తొలగించాడు. మొత్తం 24 మంది ఆ లోగో ను భారీ ఎల్‌ ఈ డీ లైట్స్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల మాకు రాత్రి సమయంలో ఇబ్బందిగా ఉందని, ఆ వెలుతురు నేరుగా వచ్చి మా ఇళ్లలోకి వస్తుందని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మస్క్ కు ఆ లోగోను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో మస్క్‌ తన కంపెనీ లోగోను తొలగించాడు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts