ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,100కే ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ !
Your Responsive Ads code (Google Ads)

ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,100కే ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే వివిధ రరాల ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ పలు ప్రొడక్టులపై డీల్స్ కూడా రివీల్ చేసింది. అందుకే మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్యాబియానో ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌పై భారీ డీల్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలకే మీరు ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి? ఎంత మేర డిస్కౌంట్ ఉంది? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఫ్యాబియా ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌ ధర రూ. 4750గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 1,091కు కొనుగోల చేయొచ్చు. అంటే మీకు ఏకంగా 75 శాతానికి పైగా తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. ఫ్యాబియా 2 బర్నర్ గ్యాస్ స్టవ్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ గ్యాస్ స్టవ్‌పై కంపెనీ రెండేళ్ల వరకు వారంటీ కూడా అందిస్లోంది. అందు వల్ల ఇబ్బంది లేదు. ఇది మ్యానువల్ గ్యాస్ స్టవ్. అలాగే బ్రాస్ ప్లేటెడ్ బర్నర్స్ ఉంటాయి. ఇందులో 2 బర్నర్లు ఉన్నాయి. బాడీ మెటీరియల్ గ్లాస్. ఇది బ్లాక్ కలర్‌లో లభిస్తోంది. అందు వల్ల మీరు ఇంట్లోకి కొత్త గ్యాస్ స్టవ్ కొనే ప్లానింగ్‌లో ఉంటే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఇదే కంపెనీకి చెందిన మరో గ్యాస్ స్టవ్‌పై కూడా ఆఫర్ ఉంది. ఫ్యాబియానో కాంబో ఐఎస్ఐ సర్టిఫైడ్ ఎల్‌పీజీ టు పీఎన్‌జీ కన్వర్టిబుల్ గ్లాస్ స్టవ్‌పై కూడా సూపర్ డీల్ ఉంది. పైప్, లైటర్ వంటివి కూడా ఈ గ్యాస్ స్టవ్‌తో పాటుగా లభిస్తాయి. ఈ గ్యాస్ స్టవ్ కాంబో డీల్ ధర రూ. 4,999గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 1135కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు ఏకంగా 77 శాతం మేర తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. ఇది కూడా 2 బర్నర్ గ్యాస్ స్టవ్. మూడు బర్నర్ల గ్యాస్ స్టవ్‌కు కొనుగోలు చేయాలని భావిస్తే 75 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఈ గ్యాస్ స్టవ్ ధర రూ. 5690గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 1329కు కొనొచ్చు. ఇక 4 బర్నర్ల గ్యాస్ స్టవ్ విషయానికి వస్తే.. దీని రేటు రూ. 7590గాఉంది. అయితే మీరు రూ. 2049కు కొనొచ్చు. ఇలా మీకు నచ్చిన గ్యాస్ స్టవ్ సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog