ప్రముఖ ఫ్యాషన్ ఈ-టెయిలర్ అజియో రేపటి నుండి ప్రారంభం అయ్యే లీ అండ్ రాంగ్లర్ తో కలిసి మార్క్స్ & స్పెన్సర్ ద్వారా ఆధారితమైన తన ప్రధాన ఈవెంటి 'ఆల్ స్టార్స్ సేల్' ను ప్రకటించింది. సెప్టెంబరు 17, 2023 నుండి ప్రారంభమై 6 గంటల పరిమిత కాలానికి వినియోగదారులు ప్రారంభ యాక్సెస్ పొందవచ్చు. అజియో ఆల్ స్టార్స్ సేల్ (ఏఏఎస్ఎస్) సమయములో, వినియోగదారులు అసమాన షాపింగ్ అనుభవాన్ని అందించే 1.5 మిలియన్ క్యురేట్ చేయబడిన ఫ్యాషన్ స్టైల్స్ అందించే 5500+ బ్రాండ్స్ నుండి కొనుగోళ్ళు చేయవచ్చు. "ఆల్ స్టార్స్ సేల్ వినియోగదారులకు ఫ్యాషన్ అతిపెద్ద బ్రాండ్స్ ను అందించి వారికి మనోహరమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఎడిషన్ లో మేము చిన్న పట్టణాలు మరియు నగరాల నుండి ఆర్డరు పెరుగుతాయని మేము ఆశిస్తున్నామని సీఈఓ, అజియో వినీత్ నాయర్ అన్నారు . పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగము మరియు 5జి పరిచయముతో, చాలామంది భారతీయులు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు మరియు 10 లక్షలకు పైగా మొదటి-సారి షాపింగ్ చేసే వారు ఆజియో పై 1.5ఎం+ స్టైల్స్ నుండి షాపింగ్ అనుభవాన్ని పొందుతారని ఆశిస్తున్నామన్నారు." రాబోయే పండుగ సీజన్ తో, సంప్రదాయిక బ్రాండ్స్ నుండి కొత్త స్టైల్స్ భారతదేశపు వినియోగదారులలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ సేల్ లో ఆజియో పై రి-వాహ్ అనే ఒక కొత్త సంప్రదాయిక బ్రాండ్ ప్రారంభించబడుతుంది. ఈ మధ్యస్థ-ప్రీమియం బ్రాండ్ 2,000+ స్టైల్స్ ను ప్రారంభిస్తుంది మరియు ఇవి కలకాలం అందం మరియు సాంస్కృతిక సొగసును కలిగి ఉంటూ, భారతీయ మహిళలకు తమ ప్రత్యేక సందర్భాల కొరకు క్లిష్టమైన మరియు ఉత్కంఠభరితమైన నమూనాలు అందిస్తుంది. పాతకాలపు కాలాతీత మోటిఫ్స్ లను పునర్నిర్మించడం మరియు వాటిని సమకాలీన ఆధినిక డిజైన్లలోకి చొప్పించడం తద్వారా అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్లను సృష్టించడము అనే భావన నుండి రి-వాహ్ యొక్క డిజైన్ ఫిలాసఫీ ప్రేరణ పొందింది. వినియోగదారులలో ప్రాచుర్యం పొందిన ఇతర సంప్రదాయిక బ్రాండ్స్ లో ఉన్న ఇండీ పిక్స్, డబ్ల్యూ, బిబా, గ్లోబల్ దేశి, కళానికేతన్, ఆవాస, గుల్మొహార్ జైపూర్ మొదలైనవి ఉన్నాయి. 500 కొత్త బ్రాండ్స్ చేరికతో, ఏఏఎస్ఎస్ 19,000+ పిన్ కోడ్స్ ను భారతదేశవ్యాప్తంగా వినియోగదారులను ప్రత్యేక అంతర్జాతీయ బ్రాండ్స్, సొంత లేబుల్స్ మరియు హోమ్ గ్రోన్ బ్రాండ్స్ యొక్క భారీ కలెక్షన్ నుండి ఉత్తమ డీల్స్ తో ఆకర్షిస్తుంది మరియు ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గృహ మరియు అలంకరణ, ఆభరణాలు, అందము మరియు వ్యక్తిగత సంరక్షణ వంటి వర్గాలను అందిస్తుంది. ఉత్తమ బ్రాండ్స్ మరియు వర్గాలలో 50-90% మినహాయింపు పొంది వినియోగదారులు ఎక్కువగా ఆదా చేస్తారు, మరియు ఐసిఐసిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల వినియోగముపై 10% అదనపు మినహాయింపు కూడా పొందవచ్చు.
0 Comments