Ad Code

పారాలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు కాంస్య పతకం


పారిస్ పారాలింపిక్స్ లో భారత్ మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం కైవసం చేసుకుంది. 10మీ.ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఫైనల్లో 211.1 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. జవాన్మార్డి సారె (ఇరాన్) 236.8 స్కోరుతో స్వర్ణం సాధించింది. తుర్కియోకు చెందిన 46 ఏళ్ల ఐసెల్ ఓజ్గాన్ (231.1) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. తాజాగా రుబీనా పతకం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

Post a Comment

0 Comments

Close Menu