Ad Code

ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి


తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులుఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. 

 

Post a Comment

0 Comments

Close Menu