పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. పతకాలు సాధించిన మోనా అగర్వాల్, ప్రీతిపాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లను మోడీ పొగిడారు. తమ ప్రదర్శనలతో విజేతలుగా నిలిచి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
0 Comments