Ad Code

మాస్టర్' అనే పదానికి అర్హుడు కాదు : పూనమ్ కౌర్ ట్వీట్


కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయంపై సినీ నటి పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. " నిందితుడు 'షేక్ జానీ'ని ఇకపై జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు..'మాస్టర్' అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ వేసింది. దీంతో పూనమ్ కౌర్ ట్విట్టర్ X లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పూనమ్ ట్వీట్‌కు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. జానీ మాస్టర్పై మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళా కొరియాగ్రఫర్​ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిసిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu