Ad Code

ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ నెట్టింట వైరల్ !


ప్రకాష్ రాజ్ వరస ట్వీట్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతికి విషెస్ తెలుపుతూనే 'ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ నిజం ఎప్పటికీ నిజమే' అని గాంధీజీ చెప్పిన మాటలను, అలాగే ' ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా' అని లాల్‌బహదూర్‌ శాస్త్రి చెప్పిన మాటలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu